చాలా ఏళ్ళ క్రిందటి మాట ఆ వ్యక్తి వేసుకున్న ప్యాంటు కి అక్కడక్కడా చిన్న పాటి చిరుగులు కనికనపడకుండా ఉన్నాయి . తరువాత తెలిసింది అది ప్యాషన్ అని , ఈ మద్యన ఒక వ్యక్తి . . . . ఒక వ్యక్తి ఏమిటి , చాలా మంది వ్యక్తులు ధరిస్తున్న ప్యాంట్లు కు మోకాళ్ళ వద్ద చిరిగి పోయి పూర్తిగా మోచిప్పలు పూర్తిగా బయటకు కనిపిస్తున్నాయి . ఎదురుగా వస్తున్న వ్యక్తి ని చూసి ఉలిక్కి పడ్డాను నేను ఆ వ్యక్తి ధరించిన వస్త్రం లో దుస్తు ను పోలి ఉంది నాకు కలిగిన అవగాహన ఈ వస్త్ర విశేషం వ్యక్తుల మనస్సులను బాగా ఆకట్టుకున్నది అని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి